Saturday, May 24, 2008


కదిరి లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య స్వరూపం ....నయననందకరం అద్భుతం .....అపూర్వం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉండే పట్టనాలో కదిరి కుడ ఒకటి. ప్రతి ఏట మార్చ్ లో జరుగు బ్రహ్మోస్వ్త్వలు అత్యంత వైభవం గా జర్గును. పక్కన ఉండే జిల్లాల నుండే కాక పక్క రాష్ట్రముల నుండి పెద్ద సంఖ్య లో భక్తులు వచ్చేడురు.

ఇప్పుడు మీరు పక్కన గమనచిన ఫోటో స్వామి వారి దివ్య మంగళ స్వరూపం ... తేరు లో పుర వీధి లలో వేల్లుచుదంగా ...తీసిన అముల్యమైన స్వామి వారి తేజో స్వరూపం.

No comments: